Learn True Hinduism, Christianity, Islam and your Purpose of Life in English & Telugu | Allah Brahma Jehovah Jesus Muhammad ﷺ Kalki Avatar Vedas Bible Quran Upanishad Gita | Sanskrit Hebrew Aramaic Arabic

Disclaimer


Assalamu 'Alaikum. 

We do not belong to any specific Jamaat / Group of Muslims. We advise you to follow one of the 4 accepted schools of Sunni Islam i.e., Hanafi / Maliki / Shafi / Hanbali. If you are in India, then we advise you to follow the Hanafi school of thought which will make things easy for you as most scholars follow it. 

There is a lot of misinformation online. Hence, we suggest that you keep in contact with a Hanafi Mufti or Aalim of your locality and your Muslim friends to discuss unclear matters with them. 

We encourage you to do your own research to differentiate truth from falsehood. We suggest that you do not join any specific Muslim group but take good from anyone if it is the truth and reject the bad. Also, please refrain from calling any Muslim a Kaafir (disbeliever). Islam is all about moderation. Save yourself from extreme ideologies. 

You don't have to have an opinion on all matters but be in a research phase by verifying and taking knowledge from all sides before arriving at a conclusion. It is best to leave unclear matters to Allah. 

Pray to always be on the right path and in a way that is pleasing to Allah with clear, pure intentions. 

Always be grateful, praise Allah, Glorify him, turn to him in repentance and be humble. 

Always make dua to Allah to purify your heart, your knowledge and your intentions. 

Strive to be a student of knowledge by memorizing parts of the Qur'an, studying Tafseer, Hadith etc... and listening to Islamic speeches. 

More importantly, develop your inner self and character and invite your friends and family beautifully to Islam.

నిరాకరణ ప్రకటన


అస్సలాము అలైకుమ్. 

మేము ఏ జమాత్ / ముస్లిం గ్రూపులకు చెందినవారము కాదు. సున్నీ ఇస్లాంని 4 రకాల న్యాయ శాస్త్రాల వెలుగులో పాటించవొచ్చు. అనగా హనఫీ / మాలికీ / షాఫియి / హాన్బలి. మీరు ఇండియాలో ఉంటె, ఎక్కువు శాతం పండితులు హనఫీ గనుక, సులభంగా ఉండటానికి ఇది పాటించమని మా సలహా. 

ఆన్‌లైన్‌లో చాలా తప్పుడు సమాచారం ఉంది. కాబట్టి, అస్పష్టమైన విషయాలను చర్చించడానికి మీ ప్రాంతానికి చెందిన ఒక హనఫీ ముఫ్తీ లేదా ఆలిమ్ మరియు మీ ముస్లిం స్నేహితులను సంప్రదించండి. 

సత్యాన్ని అసత్యం నుండి వేరు చేయడానికి మీ స్వంత పరిశోధన చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. మొదటిగా మీరు ఏ ముస్లిం గ్రూపులో చేరవద్దని మేము సూచిస్తున్నాము. అయితే ఏ గ్రూపు నుంచి ఐన అది నిజం అయితే మంచిని తీసుకోండి మరియు చెడును తిరస్కరించండి. అలాగే, దయచేసి ఏ ముస్లింను కాఫిర్ (అవిశ్వాసి) అని పిలవకండి. ఇస్లాం ధర్మం మితంగా ఉంటుంది. తీవ్రమైన భావజాలాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. 

మీకు అన్ని విషయాలలో ఒక అభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు, కానీ నిర్ధారణకు వచ్చే ముందు పరిశోధన దశలో ఉండి అన్ని వైపుల నుండి జ్ఞానాన్ని తీసుకొని ధృవీకరించండి. అస్పష్టమైన విషయాలను అల్లాహ్‌కు వదిలివేయడం ఉత్తమం. 

ఎల్లప్పుడూ సరైన మార్గంలో మరియు అల్లాహ్ మెచ్చే మార్గంలో ఉండాలని స్పష్టమైన, స్వచ్ఛమైన ఉద్దేశాలతో ప్రార్థించండి. 

ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి, అల్లాహ్‌ను స్తుతించండి, అతనిని మహిమపరచండి, పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగండి  మరియు వినయంగా ఉండండి. 

మీ హృదయాన్ని, మీ జ్ఞానాన్ని మరియు మీ ఉద్దేశాలను శుద్ధి చేయమని ఎల్లప్పుడూ అల్లాహ్‌కు దుఆ చేయండి. 

విద్యార్థిగా జ్ఞానం సంపాదించటానికి బాగా కృషి చేయండి. ఖురాన్‌లోని భాగాలను కంఠస్థం చేయండి, తఫ్సీర్, హదీసులు మొదలైన వాటిని చదవండి మరియు ఇస్లామిక్ ప్రసంగాలను వినండి..

ముఖ్యంగా, మీ అంతరంగాన్ని, స్వభావాన్ని, గుణాన్ని ఇంకా బాగు చేసుకొని, మీ స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను అందంగా ఇస్లాంకి ఆహ్వానించండి.

Islam Information Peace Center (IIPC)

Conveying the message of Peace, Truth and Purpose of Life.


Assalamu 'Alaikum.

Peace be upon you.


Our mission is to convey the Truth of Islam, remove the misconceptions about it and thereby give life its real meaning and purpose.


Thank you for spending your valuable time with us.

And all thanks and praises to Allah for guiding you here.

All credit is to fellow students of knowledge who have shed light on the information available on this website.


All FREE books PDFs Google Drive Folder:   bit.ly/knowourgod

All books are Copyright Free. Please contact us if you come across any that are not.


Contact us through this form 

or Email us:   jeevithaudhesham@gmail.com


All good in this is from Allah and anything bad is entirely from me. Allah knows best.

We end with All praises to Allah - our Creator.

Peace and Allah's blessings upon Prophet Muhammad.

ఇస్లాం సమాచార శాంతి కేంద్రం

సత్యాన్ని, జీవిత ఉద్దేశ్యాన్ని మరియు శాంతి సందేశాన్ని తెలియజేస్తాం.


అస్సలాము అలైకుమ్.

మీకు శాంతి కలుగుగాక.


మా లక్ష్యం ఇస్లాం సత్యాన్ని తెలియజేయడం, దాని గురించిన అపోహలను తొలగించడం మరియు తద్వారా జీవితానికి దాని నిజమైన అర్థం మరియు ఉద్దేశ్యం అందించడం.


మీ అమూల్యమైన జీవితంలో సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన అల్లాహ్ కు సకల విధాల ప్రశంసలు, కృతజ్ఞతలు.

ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని వెలుగులోకి తెచ్చిన వారికే క్రెడిట్ అంతా.

అన్ని ఉచిత పుస్తకాల PDFs Google Drive Folder:   bit.ly/knowourgod

అన్ని పుస్తకాలు కాపీరైట్ ఉచితం. కాపీరైట్ ఉన్నవి ఏవైనా కనిపిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.


మమ్మల్ని ఈ ఫామ్ ద్వారా సంప్రదించండి 

లేదా మాకు ఇమెయిల్ చేయండి:   jeevithaudhesham@gmail.com


దీనిలో మంచి అంతా అల్లాహ్ నుండి మరియు చెడు ఏదివున్నా  అది పూర్తిగా నా నుండి. ఏది ఏంటో అల్లాహ్ కు బాగా తెలుసు.

మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు సకల విధాల స్తుతులు స్తోత్రాలతో ముగిస్తున్నాం.

ప్రవక్త ముహమ్మద్ పై శాంతి మరియు అల్లాహ్ ఆశీస్సులు ఉండుగాక.