Learn True Hinduism, True Christianity, Islam and Fulfil your Purpose of Life. ( English & Telugu )
The True Purpose of your Life is to worship your CREATOR.
మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యం మీ సృష్టికర్తను ఆరాధించడం.
The Truth about Religions in English & Telugu
Learn True Hinduism, True Christianity, Islam and Fulfil your Purpose of Life. ( English & Telugu )
The True Purpose of your Life is to worship your CREATOR.
మీ జీవితం యొక్క నిజమైన ఉద్దేశ్యం మీ సృష్టికర్తను ఆరాధించడం.
Assalamu 'Alaikum.
Peace be upon you.
GOD All-Mighty is ONE and Indivisible. The Sustainer - needed by all creation. Not born and He does not give birth.
He is Unique, Unimaginable, The Eternal, The Infinitely Good, The Most Loving and The Most Merciful.
There is none comparable to Him. There is nothing like Him.
He alone is the All-Hearing, All-Seeing, The Omniscient, The Omnipotent, The Most High, The All-Wise and The Absolute Truth.
None has the right to be worshipped except Him.
(meaning of the word Allah in Arabic).
Allah sent 1,24,000 Prophets to every community at all times since Adam (the first Human PBUH) with ONE message - to worship Him Alone.
Muhammad ﷺ is the Final Messenger and the Last Prophet of Allah sent to the Whole of Humanity 1400 Years ago.
He was sent to deliver one last time, the message of Pure Monotheism (to worship ONE GOD Alone without partners).
The Qur'an is the Final Revelation, the Last Holy Book and guidance from Allah to All of Mankind.
Please go through the rest of this website to know more and see the evidence for yourself.
అస్సలాము అలైకుమ్.
మీకు శాంతి కలుగుగాక.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడే. ఆయన అద్వితీయుడు. ఎవరి అక్కరా లేని వాడు.
ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
ఆయన మన ఊహలకందడు, శాశ్వతమైన నిత్యుడు, అనంత కరుణామయుడు, అత్యంత ప్రేమగల వాడు మరియు అపార కరుణా ప్రదాత.
(సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.
అతడే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు మరియు సర్వ జ్ఞాని.
ఆయన ఒక్కడే మన ఆరాధనలకు అర్హుడు.
(అరబ్బీలో అల్లాహ్ పదానికి అర్థం ఇదే).
అల్లాహ్ అన్ని సమయాలలో ప్రతి సమాజానికి ఆదమ్ (మొదటి మానవుడు - ఆయనికి శాంతి కలుగుగాక) నుండి 1,24,000 మంది ప్రవక్తలను ఒకే సందేశంతో పంపాడు "అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి" అని.
1400 సంవత్సరాల క్రితం మొత్తం మానవాళికి అల్లాహ్ పంపిన చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ.
స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసన (భాగస్వామ్యులు లేకుండా ఒక్క దేవుణ్ణి ఆరాధించడం) సందేశాన్ని అందించడానికి చివరిసారిగా ఆయన పంపబడ్డారు.
అల్లాహ్ పంపిన చివరి దైవ గ్రంథం మరియు మానవాళికి ఒక మార్గదర్శకత్వం ఖుర్ఆన్.
ఇంకా తెలుసుకోవడానికి మరియు స్వయంగా మీరే సాక్ష్యాలను చూసి ఆలోచించటానికి దయచేసి ఈ వెబ్ సైట్ని మరింత చూడండి.
The below 3 books are from IIPC in Telugu. For more English and తెలుగు books please go to the respective pages.
BRAHMA = VISHNU = ALLAH & Kalki Avatar = Prophet Muhammad ﷺ
Click the image to read the PDF in Telugu
తెలుగు Telugu text with authentic references from The Vedas, Upanishads, Puranas, Ramayana, Mahabharatha, Bhagavadgita and The Qur'an. Clearing misconceptions about Islam on Hijab, Polygamy, Terrorism, Divorce, non-veg, spreading by the sword, etc . . .
Telugu,నిజం,వేదాలు,భగవద్గిత,మహాభారతం,రామాయణం,పురాణాలు,ఉపనిషత్తు,కల్కీ,అవతారం,అల్లాహ్,ఖుర్ఆన్,ఇస్లాం,ముస్లింలు,హిందూమతం,హిందువులు,ముహమ్మద్,ప్రవక్త,సందేశపరుడు,యేసు,ఆయనికి శాంతి కలుగుగాక,క్రైస్తవ మతం,బైబిల్,భారతదేశం,తెలంగాణ,ఆంధ్ర
అల్లాహ్ పంపిన ప్రవక్తలు. Prophets and Messengers sent by God - our Creator ALLAH. Order of prophets mentioned in Quran. The last prophet is Muhammad ﷺ. చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ. Prophesized in Vedas and Bible.
ADAM, ENOCH, NOAH, ABRAHAM, LOT, ISHMAEL, ISAAC, JACOB, JOSEPH, JOB, MOSES, AARON, EZEKIEL, DAVID, SOLOMON, ELIJAH, ELISHA, JONAH, ZECHARIAH, JOHN THE BAPTIST, JESUS, MUHAMMAD / AHMED * Peace be upon all of them *
ఆదాము, హనోకు, నోవహు, అబ్రాహాము, లోతు, ఇష్మాయేలు, ఇస్సాకు, యాకోబు, యోసేపు, యోబు, మోషే, అహరోను, యెహేజ్కేలు, దావీదు, సొలొమోను, ఏలీయా, ఎలీషా, యోనా, జెకరాయ, బాప్తీస్మమిచ్చు యోహాను, యేసు, ముహమ్మద్ / అహ్మద్ * ప్రవక్తలందరికి శాంతి కలుగుగాక *
Click the image to read the PDF in Telugu
ప్రపంచ మతాలు, వర్గాలు. World religions and different sects. Islam, Christianity, Hinduism. Different sects of Muslims and Christians.